తుతూ మంత్రాంగానే షాపులో అధికారుల తనిఖీలు
రసీదు మీది కంటే అధిక వస్సులు
నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని రేగుల గూడెం గ్రామపంచాయతీ (దేవరాంపల్లి) పరిధిలోగల శ్రీ రాజరాజేశ్వర ఎరువుల దుకానుదారుడు యూరియా బస్తాకు 266 బిల్లు ఇచ్చి రైతుల నుండి 320 నుండి 330 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇదేమిటని రైతులు నిలదీస్తే ఇది ఇలానే ఉంటది, మీ ఇష్టం వస్తే తీసుకోండి..ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరని బెదిరిస్తున్నాడని పలు రైతులు ఆరోపిస్తున్నారు. ఒక యూరియా బస్తా మీదనే కాకుండా డిఏపి పైన 20.20. 0.13 పైన అధిక ధరలకు అమ్ముతున్నాడని, దీని మీద వెంటనే పై అధికారులు స్పందించి వెంటనే శ్రీ రాజరాజేశ్వర షాపు యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
రైతులను నిలువునా ముంచుతున్న శ్రీరాజరాజేశ్వర ఫర్టిలైజర్ షాప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES