Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వధూవరులను ఆశీర్వదించిన పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

వధూవరులను ఆశీర్వదించిన పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని గాదంపల్లి గ్రామానికి చెందిన నల్లాల అవినాష్-అన్వి(పూజిత) నూతన దంపతుల వివాహం బుధవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వివాహమహోత్సవానికి తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య హాజరై నూతన వధు,వరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్వాల మహేష్, శ్రీనివాస్, రాములు, రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad