జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
నవతెలంగాణ – కంఠేశ్వర్
79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కేవలం రూ. 1947/- ఒక ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీని అందిస్తోందని మెడికవర్ యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వందే మాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్యాకేజీ ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని తక్కువ ఖర్చుతోనెల రోజుల పాటు సమగ్రంగా పరీక్షించుకునే అవకాశం కల్పిస్తోందన్నారు. కేవలం రూ. 1947/- (పందొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు మాత్రమే) చెల్లించి ఈ ప్యాకేజీని పొందవచ్చని, ఈ ప్యాకేజీలో ముఖ్యమైన పరీక్షలు, కన్సల్టేషన్లు అందుబాటులో ఉంటాయన్నారు.
కంప్లీట్ బ్లడ్ పిక్చర్,కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్,లిపిడ్ ప్రొఫైల్( కొలెస్ట్రాల్), లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్.ఎఫ్.టి), ఎక్స్-రే చెస్ట్ (విత్‌అవుట్ ఫిలిం), ఈ.సి.జి, 2డి ఎకో పల్మనరీ, ఫంక్షన్ టెస్ట్ (పి.ఎఫ్.టి),హెచ్.బి.ఏ1సి సీరం యూరియా,అల్ట్రాసౌండ్ స్కానింగ్ (అబ్డొమెన్ & పెల్విస్), సీరం క్రియాటినిన్ ఉంటాయన్నారు. అలాగే కన్సల్టేషన్లు, కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, డైటీషియన్ అందుబాటులో ఉంటాయన్నారు.ఈ ప్యాకేజీ ఆఫర్ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం 04068334455 నంబర్ కు సంప్రదించవచ్చన్నారు.