- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకుని పాఠశాలలో వివిధ సాంస్కృతి కార్యక్రమాలు ఉట్టి కొట్టే కార్యక్రమం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లల వివిధ రూపాలలో వేసిన వేషధారణ అమితంగా ఆకట్టుకున్నాయి.
- Advertisement -