Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామ్రేడ్ వెంకటేష్ యాదవ్ దశదినకర్మకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి..

కామ్రేడ్ వెంకటేష్ యాదవ్ దశదినకర్మకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండలంలోని బసవపురం గ్రామానికి చెందిన  కామ్రేడ్ రాసాల వెంకటేశ్ యాదవ్  దశదిన కర్మలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు జనగాం పాండు, మాజీ జెడ్పిటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, మండల ప్రధానకార్యదర్శి నీల ఓం ప్రకాశ్ గౌడ్, మాజీ సర్పంచ్ కస్తూరి మంజుల శ్రీశైలం, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు పుట్ట వీరేశం, సుబ్బూరు రమేష్, అంకర్ల మురళి, కొండ స్వామి,  మట్ట ధనుంజయ్ రాసాల శ్రీశైలం, ఉడుత రామచంద్రయ్య, ఎనబోయిన సత్యనారాయణ, ఎనబోయిన విజయ్, నక్కల చిరంజీవి, రాసాల పార్వతమ్మ, మర్రి వెంకటేష్, మచ్చ కాశీనాధ్, రసాల బాల నర్సింహ, పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -