Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంపలు క్లబ్ ల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం

పలు క్లబ్ ల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
79 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో శుక్రవారం పలు క్లబ్ ల ఆద్వర్యంలో జెండా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్,లైన్స్ క్లబ్,ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు సత్యవరపు బాలగంగాధర్,అక్కినేని నరేంద్ర,తిరుమలశెట్టి అప్పారావు లు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

వ్యవసాయ కళాశాల,రెవిన్యూ కార్యాలయం,మండల పరిషత్ కార్యాలయం,మున్సిపాల్టీ,పోలీస్ స్టేషన్ లలో ఏడీ హేమంత కుమార్,తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ,ఎంపీడీఓ అప్పారావు,కమీషనర్ నాగరాజు,సీఐ నాగరాజు రెడ్డి,ఎస్ హెచ్ ఓ ఎస్ఐ యయాతి రాజు లు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad