నవతెలంగాణ – జుక్కల్
క్కల్ మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు, ఎంఈఓ తిరుపతి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో విద్యార్థులకు నగదు బహుమతులు పంద్రాగస్టు సందర్భంగా అందించడం జరిగింది. అదేవిధంగా 79వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పాఠశాల ఇచ్చిన తిరుపతయ్య జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకుముందు విద్యార్థులు మహనీయుల వేషధారణలో గ్రామంలో ర్యాలీగా వెళ్లి సంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శారద సూర్యకాంత్ , రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షులు ఉమాకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ తిరుపతియ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు టైం, బెల్టులు, ఐడి కార్డులు అందించడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతిలో మొదటి స్థానం సాధించిన ఆయేషాకి రెండువేల ఒక వంద రూపాయలు, రెండవ స్థానం సాధించిన ఆయేషా కు16 వందల రూపాయలు రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షుడు మాకాంత్, నగదు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల తో పాటు ఉపాధ్యాయుల బృందం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దఏడ్గి ఉన్నత పాఠశాలలో బహుమతులు ప్రధానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES