- Advertisement -
యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్.
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా సమస్యలే లక్ష్యంగా అకుంఠిత దీక్షతో సమజా హితమే ధ్యేయంగా పోరాడుతుంది నవతెలంగాణ దినపత్రిక. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ శ్రమ జీవులకు శక్తిగా నవతెలంగాణ పత్రిక కొనసాగుతోంది. సమస్య ఏదైనా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బాధ్యతగా భావించి వార్త కథనాలను అందిస్తోంది. నిక్కచ్చితనం, నిజాయితీకి మారుపేరుగా నవతెలంగాణ పత్రిక. నవతెలంగాణ పత్రిక పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు, పత్రిక యజమాన్యానికి హర్థిక శుభాకాంక్షలు.
- Advertisement -