నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ శనివారం మండలంలోని వల్లెంకుంట గ్రామ పర్యటనకు వచ్చిన సందర్భంగా గ్రామ మాల మహానాడు నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి, పుష్ప గుచ్చం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తమ వంతుగా సాహాయ సహకారాలు అందించాలనీ కోరినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవి భూమయ్య, వేల్పుల మల్లయ్య, వేల్పుల పోచయ్య, ఎడ్ల అరుణ్, గడ్డం ప్రేమ్, వేల్పుల లచ్చయ్య, జక్కుల రమేష్, గడ్డం ముత్తయ్య, ఎడ్ల సమ్మయ్య, గడ్డం సారయ్య, గడ్డం బొర్రి, నారా రామకృష్ణ, బోడ లక్ష్మణ్ , లక్ష్మీరాజం, రంజిత్, రఘు, ఎడ్ల పోసక్క, గడ్డం సమ్మరాజు, వేల్పుల వీరయ్య, సలాది, నవీన్ వంశీ, చరణ్ పాల్గొన్నారు.
మంత్రి వివేక్ కు మాల మహానాడు నాయకుల సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES