Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తండాలలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 

తండాలలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి 
మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో, తండాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తండాల్లో గిరిజనులు ఉపవాసాలు ఉండిప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు సమర్పిస్తారు. మండలంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad