నవతెలంగాణ – రామారెడ్డి
శ్రీ సాదు సంత్ మహారాజ్ కామారెడ్డి జిల్లా కమిటీ ని జిల్లా కేంద్రంలో ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నారాయణ మహారాజు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సలావత్ రాజు మహారాజు, ఉపాధ్యక్షులుగా గంగారాం మహారాజ్, ప్రధాన కార్యదర్శిగా రామావత్ సేవ్య మహారాజ్, కోశాధికారిగా బానోత్ గోపి మహారాజ్, ప్రచార కార్యదర్శిగా బానోత్ రాజు మహారాజు, కార్యదర్శిగా నూనవత్ బావ్ సింగ్ మహారాజ్, సలహాదారులు, సభ్యులుగా రెడ్యా మహారాజ్, పూల్యా మహారాజ్, ధనరాజ్ మహారాజ్, సక్రు మహారాజ్, బలరాం మహారాజ్, రవి మహారాజులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు చరణ్ మహారాజ్, చందర్ మహారాజులు, లంబాడ హక్కుల సమితి జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్, శ్రీను నాయక్ తదితరులు ఉన్నారు.
శ్రీ సాధు సంత్ మహారాజ్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES