Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సామాన్యుల గొంతుక నవతెలంగాణ

సామాన్యుల గొంతుక నవతెలంగాణ

- Advertisement -

పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు : జర్నలిస్ట్‌ తులసి చందు
పదో వార్షికోత్సవం జరుపుకుంటున్న నవతెలంగాణ పత్రికకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫీల్డ్‌ రిపోర్టర్లకు, డెస్క్‌లో జర్నలిస్టులకు నా అభినందనలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అస్థిత్వాన్ని చాటేలాగా నవతెలంగాణగా ఈ పత్రిక పేరు మార్చుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు. అదే విధంగా నవతెలంగాణకు పదేండ్లు అని చెప్పుకుంటున్న ఈ సమయం గర్వించదగ్గ సమయం.
తెలంగాణలో ఉండే ప్రజల సమస్యలకు, సామాన్యుల గొంతుకు పత్రిక అనేది అద్దం పట్టాలి. నవతెలంగాణ ఆ పాత్ర పోషించడంలో ముందుంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad