- Advertisement -
న్యూఢిల్లీ: సీపీఐ(ఎం) రాజ్యసభ పక్ష నేతగా జాన్ బ్రిట్టాస్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ లీడర్‌గా ఉన్నారు. రాజ్యసభలో తొలి ప్రసంగంతోనే చైర్ ప్రశంసలు అందుకున్న బ్రిట్టాస్… రెండుసార్లు ‘ఉత్తమ పార్లమెంటేరియన్’గా అవార్డు పొందారు. మీడియా రంగంలో కూడా ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు.
- Advertisement -