నవతెలంగాణ – మిరుదొడ్డి
పేదల అరాచకాలు భూస్వాముల దొరల పెత్తందాలను ఎదిరించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సర్దార్ పాపన్న గౌడ్ దని గౌడ సంఘం నాయకులు నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ సల్లూరిమల్లేశం గౌడ్ లు అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దొరల పెత్తందాలను ఎదురుచి పేదలకు భూములు పంచి నా మహా నాయకుడు సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు. గోల్కొండ కోటను ఏలిన ధీరుడుగా చరిత్ర ఎక్కిన హైందవ యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పరశురాములు రమేష్ , ప్రభాకర్, రాజు, నేరెళ్ల అంజి , మొగుళ్ళ ఐలయ్య, దేవరాజు, నీలం రెడ్డి, తోపాటు తదితరులు పాల్గొన్నారు.
భూస్వాములను, దొరల పెత్తందారులను ఎదిరించిన మహా నాయకుడు పాపన్న గౌడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES