- Advertisement -
నవతెలంగాణ – గండీడ్
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని లింగాయపల్లి గ్రామానికి చెందిన నరేష్ (26) మంగళవారం రంగారెడ్డిపల్లి నుండి తన గ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో మార్గమధ్యలో మైసమ్మ గుడి సమీపంలో అకస్మాత్తుగా చిరుత పిల్ల తన బైక్ పైకి దూకిందని, పంజాతో భుజంపై గాయపరిచినట్లు బాధితులు తెలిపాడు.
- Advertisement -