Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంBhadrachalam: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

Bhadrachalam: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

- Advertisement -

వతెలంగాణ భద్రాచలం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 7 గంటలకు నీటిమట్టం 42.6 అడుగులకు చేరింది. ఈ నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద పెరగడంతో భద్రాచలం కల్యాణకట్ట వరకు నీరు వచ్చి చేరింది. నీటిలోకి ఎవరూ వెళ్లకుండా గజ ఈతగాళ్లు, లాంచీలను ఏర్పాటుచేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad