నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం తాజ్ పూర్ చిన్నేరు వాగు నీటిలో ప్రమాదశాత్తు పడి మరణించగా, బుధవారం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ కే జహంగీర్ పార్థివ దేహాన్ని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జనగాం పాండు, మాజీ జెడ్పిటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి నీల ఓంప్రకాశ్, నాయకులు అతికం లక్ష్మినారాయణ , కేశపట్నం రమేష్, పుట్ట వీరేశ్, చిందం మల్లికార్జున్, బొమ్మరపు సురేష్, వరిగంటి రమేష్, వరుగంటి వేణు, బొమ్మారపు బాలరాజ్, ఎస్ కే యాకూబ్, రాంపల్లి నాగరాజు, పండుగ కిరణ్, బీట్కూరి బాల్రాజ్, గంజి సందీప్, ఎస్సే షరీఫ్, ఎస్కే బషీర్, ఎస్ కే భాష పండుగ రమేష్ బింగి మైసయ్య బీట్కురి లక్ష్మణ్, పల్లెపాటి సాయి, సతీష్, సురేష్, ప్రశాంత్, వెంకటేష్, ఉమేష్, భాస్కర్, కృష్ణ లు పాల్గొన్నారు.
నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES