బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని మాలల ముత్యాలమ్మ గుడికి రూ.25 వేల జాతీయ ఎస్సీ కమషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ తన సొంత డబ్బులను గుడికి విరాళంగా చెప్పడంతో వెంటనే ఆ గుడికి మాలల పెద్ద మనుషులకు భాస్కర్కు అందించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ తెలిపారు. బుధవారం గుడిన సందర్శించి ప్రత్యేక పూజలు పాల్గొని రూ.25 వేల అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఎస్సీ కమిషన్ నెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ అత్యవసర పని ఉన్నందున పార్టీ మండల అధ్యక్షుడు రాజకుమార్ చేతుల మీదుగా ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పాపారావుతో కలిసి గుడి సభ్యులకు అందజేయాలి చెప్పిన వెంటనే ఆ గుడికి వెళ్లి ఆ గుడి పెద్దమనుషులకు ఇచ్చామని తెలిపారు. ఆలయాలు మనసుకు ప్రశాంతతనిసయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకటి మహేష్ గూగులోత్ మదన్ నాయక్ నెల్లికుదురు మండల కమిటీ సభ్యులు రాస యాకిరెడ్డి రామచంద్రు దుస్స యకయ్య తో పటు కొంతమంది ఉన్నారు.
ముత్యాలమ్మ గుడికి విరాళం అందించిన హుస్సేన్ నాయక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES