నవతెలంగాణ – కంఠేశ్వర్
నవతెలంగాణ పత్రిక గత పది సంవత్సరాలుగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు పెట్టుబడిదారుల దోపిడీలను ఎండ గడుతూ ప్రతినిత్యం వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తుంది. మహిళలకు ఒక ప్రత్యేక పేజీ ద్వారా మానవి టైటిల్ తో విజయాలను అభయజాలను ఎలా అధిగమించాలో న్యాయ సలహా సలహా సూచనలు ఇస్తుంది. మహిళలకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను దాడులను హత్యలుకు పొంగి పోకుండా ఎలా ఎదురుకోవాలో మనోధైర్యాన్ని నింపుతు అనునిత్యం ప్రజలతో మమేకమై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలంచకుండా ప్రజా గొంతుగా నిలిచింది నవతెలంగాణ దినపత్రిక అని తెలిపారు. నవతెలంగాణ పత్రికకు 10 వార్షికోత్సవం సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతినిత్యం వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES