నవతెలంగాణ -కంఠేశ్వర్
నిజామాబాద్ అర్బన్ లోని నాందేవ్వాడలో గల రావుజీ వంజరి సంఘంలో 76వ రావుజీ వంజరి నవయువక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన నగర వంజరి సంఘం అధ్యక్షులు గంగోనే గంగాధర్ చేతుల మీదుగా వినాయక మండపంకు భూమి పూజ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కాలేరు సుభాష్ ,కోశాధికారి పాన్ద్రవీసం రాజేశ్వర్,పాఠశాల కార్యదర్శి బోదుకం లడ్డు నర్సయ్య, కోశాధికారి గంగోనే రమేష్, 76 వ రావుజీ వంజరి నవయువక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కరిపే రాజు,కార్యదర్శి లడ్డు గంగాకిషన్,కోశాధికారి గంగోనే శ్రీనివాస్, దయవార్ గంగాధర్, ఉపాధ్యక్షులు గంగోనే రాజు,బాదంగే రమేష్, గంగోనే సంతోష్, అమంద వెంకటేష్, సహాయ కార్యదర్శి తుదిగెన రాజేష్,అమందు పోతన్న,రవీందర్,కరిపే లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.
వినాయక మండపానికి భూమి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES