Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబాన్ని పరామర్శ 

మృతురాలి కుటుంబాన్ని పరామర్శ 

- Advertisement -

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు

మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఏర్పుల వెంకటమ్మ మృతిచెందగా కుటుంబాన్ని సందర్శించి పరామర్శించి నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి, మాజీ జెడ్పిటిసి హచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమె మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆమె గ్రామంలో అందరితో మంచి అభిప్రాయంతో కలియ తిరిగి గ్రామ అభివృద్ధికి వారి కుటుంబం ఎంత కృషి చేసిందని అన్నారు. మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు తెలిపారు. మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ జెల్ల సోమయ్య ఆ పార్టీ సీనియర్ నాయకులు పోలబోజు వెంకటేశ్వర్లు, పిట్టల మురళి, వర్రె అశోక్, కోలా భిక్షం, పెరుమాండ్ల శ్రీధర్, ఎస్.కె బజ్జు యాకుబ్ పాష, పెరుమాండ్ల జగన్, నిదానపల్లి ప్రవీణ్, మట్ట వెంకటరెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad