Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఫోర్త్ నేషనల్ కుంగ్ పూ, కరాటే కాంపిటీషన్ లో శ్రీ చైతన్య ప్రభంజనం..

ఫోర్త్ నేషనల్ కుంగ్ పూ, కరాటే కాంపిటీషన్ లో శ్రీ చైతన్య ప్రభంజనం..

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
ఫోర్త్ నేషనల్ కుంగ్ పూ, కరాటే పోటీలలో మణుగూరు శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని శ్రీ చైతన్య ఏజీఎం జయరాజ్ శుక్రవారం మండలం గుట్ట మల్లారం యందు ఉన్న శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఫోర్త్ నేషనల్ కుంగ్ఫు కాంపిటీషన్లో హర్షిత్ నంద్ అనే విద్యార్థి సిల్వర్ మెడల్ గెలుపొందాలని తెలిపారు. చైతన్ వర్షిత్ నంద్ అనే విద్యార్థి గోల్డ్ మెడల్ గెలుపొందాలని తెలిపారు. హర్షిత్ కె విద్యార్థి సిల్వర్ మెడల్ గెలుపొందడన్నారు. షాన్వి అనే విద్యార్థి సిల్వర్ మెడల్ మరో సిల్వర్ మెడల్ కెళ్ళి పొందాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ చైతన్య విద్యార్థులు చదువులోనే కాకుండా కరాటే లో కూడా ముందంజులో ఉంటారని విద్యార్థులను ప్రశంసించారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్స్ ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశా ల ప్రిన్సిపల్ కె .జనార్ధన్ ఎకడమిక్ డీన్ భాస్కర్ రెడ్డి సి బ్యాచ్ ఇంచార్జ్ కొమరయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad