Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నిత్యం ప్రజల పక్షాన వార్తలు రాసే పత్రిక నవతెలంగాణ

నిత్యం ప్రజల పక్షాన వార్తలు రాసే పత్రిక నవతెలంగాణ

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
అనుదినం జనస్వరం అని నినాదంతో రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు,  ఉన్నత స్థాయి వర్గాల వరకు వార్తలు రాస్తూ అందరి మన్ననలను పొందుతున్న నవతెలంగాణ తెలుగు దిన పత్రికకు పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిత్యం ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న నవతెలంగాణ భవిష్యత్ లో కూడా ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad