Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుటీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్-తిరుపతి మధ్య తిరిగే లహరి, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఛార్జీలు తగ్గించింది. లహరి ఏసీ, రాజధాని ఏసీ బస్ ఛార్జీల్లో 10%, సూపర్ లగ్జరీ బస్ ఛార్జీల్లో 15% డిస్కౌంట్ ఇస్తున్నట్లు శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించింది. తిరుమల శ్రీవారి దివ్య దర్శనానికి వెళ్లే ప్రయాణికులు ఈ ఆఫర్ ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad