- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
తాండూర్ గ్రామంలో గల త్రీలింగ రామేశ్వర ఆలయంలో గల గర్భగుడి లోకి కొండచిలువ పాము రావడం జరిగింది. ఆలయ ధర్మకర్త కొమ దత్తు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు కొండచిలువను బంధిచి రిజర్వు ఫారెస్ట్ లోని ఊత్తచెరువు ప్రాంతంలొ సురక్షితంగా వదిలినట్లు ఎఫ్ఆర్ఓ వాసుదేవరావు తెలిపారు.
- Advertisement -