Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ జైలులో పొలాల పండుగ వేడుకలు

ఆదిలాబాద్ జైలులో పొలాల పండుగ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పొలాల అమావాస్య పురస్కరించుకుని జిల్లాలో రెండు రోజులుగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం జిల్లా జైలులోను పొలాల పండుగ వేడుకలను జైలు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జైలులో ఉండే పశువులకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జైలర్ సూర్య ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ జైలర్ రాథోడ్ ప్రకాష్ సిబ్బంది ఎస్ఓపి ఖైదీలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad