- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలంలో 15 గ్రామపంచాయితీల్లో 1.4.2024 నుంచి 31.3.25 వరకు ఆర్థిక సంవత్సరం రూ.4.07.38,522 కోట్ల ఉపాధిహామీ 177 పనులపై సోషల్ ఆడిట్ ఈ నెల నుంచి అన్ని గ్రామాల్లో ఒక ఎస్అర్పి,8 మంది సీఆర్పీలచే సోషల్ ఆడిట్ ప్రారంభమైనట్లుగా ఉపాధిహామీ మండల ఎపిఓ గిరి హరీష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సోషల్ ఆడిట్ తనిఖీలు చేపట్టి అన్ని గ్రామాల నివేధికలు 27 వరకు పూర్తి చేసి చేసి ఈనెల 28న సామాజిక తనిఖీ ప్రజావేదికలో ప్రవేశపెట్టనున్నట్లుగా వివరించారు.
- Advertisement -