Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeసోపతికాలానికి తగ్గట్టు పండగలు పూజలు

కాలానికి తగ్గట్టు పండగలు పూజలు

- Advertisement -

ఈ ఏడు ఆనలెక్కున్నారు మనుల్లనే కాదు, మన దేశంలనే కాదు చానా దేశాలుల్లా, ఇదే తీరంత. ఏడ జ్యూస్నా అనాలు, అర్ధాలు, మునిగిపోవుడు, కొట్కొని పోవులు ఇదే కథనట. ఎంత మంది పాణాలు పోతున్నాయో ఇంటుంటే గోరమన్పిస్తుంది పాణాలు బోకున్న, సర్ది, దగ్గుళ్ళు, తుమ్ములు, ఒంకులు, ఇంకేం జెప్తారు, పట్టినాయంటే ఒడ్లవ్‌, బుడ్ద బుడ్డ పిల్లల్ని, ఓయిసైనోళ్ళని, పీనగండ్లని కాపాడుకున్నాలే.
మిగిల్నా వాళ్ళని బథ్కు థెర్వు కొరకు బయటకి పోక తప్పదు అది తప్తదా? నాయినమ్మ ఖు…ఖు…అని దగ్గబట్టింది మంచిగా సూటు ఏస్కోని, నెత్తికి ఇంత మ్యాప్లేరు సుట్టుకొని మంచం మీదకూసోని మంచిగా ఏడివి తినకుంటా కూసోని ఆరంగా ఉండు నాయనమ్మ.
నిన్ను గట్ల సూడ బుద్ది అయితలేదు… సమాజాయితాందా…
ఐలయ్య తాత ను సూడబోతే,సేతు కర్ర బట్కొని ,సెప్పులు దొడ్కొని కడప ముందుకు ఈరోలెక్క ఒచ్చిండు . ఎం తాత! ఏడీకి? అని గద్మాన్స్తే ,జెర సెంకడికి పోయి సూసొద్దామని …..కూస్కుతుండు.
ఎద్కి పోయే పనలేదు లోపలికి నడు ని సీను యాడికి పోదు,కాకలున్నరగా దా సూస్కుంటర్లే తిరు.
లోపలికి కొండపోయి పండ పెర్తి చెడ్డర్‌ కప్పి వోచిన,గీ పెద్దళ్ల పానమంతా సెండ్ల కాదనే ఉంటది గావొచ్చు,కాద మరి? పిల్లలని సాకి నట్టు సాకుతారు అవ్వితకొరకు పాకులాడతారు.
గింత సొంటి బెల్లం ,నూర్కొని గోళీలాగా సీస్కొని దీనాం మింగుతుంటే,గివన్ని రోగాలు పోతాయి,పిల్లగంద్లకు గూడ ఇవ్వే సేపోయిన,ఆనాల వది ఆడకుండ్రి ఏండ్లల్లా ఉంది ఆడుకోండి సద్వుకోండ్రి.
మల్ల గణేష్‌ పండుగ కూడా ఆస్తుంది,మట్టితోని బొమ్మాళజేసుడు గది ముచ్చట,ఇండ్లల్లా సెప్పి సగం ఎలాంత్‌ పాస్పు గణపతి సేయుండ్రి,పాస్పు గణపతి ముఖ్య మంట గదా…
పాస్పు గణపతిని ఇంటింటా పెట్టుకోవాలే…
పూజ పోస్తకంలా ఉన్నాయాన్ని మంచిగా జూస్కోండి,పాక్టీస్‌ జేస్కోండ్రి, పూజారి క్విజ్‌ పెడ్తాడంట ప్రశ్నలు అడుగుతాడంట,గా దినం నాకు రాదు ,అని నక్రాలు జేయొద్దు,కథలపడొద్దు చెప్తున్న.
గా దినం గా కథ మొత్తం మనసు బెట్టి వినలే,గణపతి పెద్ద గా ఉంటే చెర్వు కాడికి తీసుకపోనికే కష్టం కాదు ,బుర్థ గకుండుంటే ఊరోళ్ళందరికి సుఖం సంతోషం ఏ పూజైన గవ్విటి కొరకే గదా..
– గంగరాజ పద్మజ, 9247751121

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad