నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు లోలం భూమున్న (వెలుగు) అధ్యక్షులు షఫీ ఉల్లాఖాన్ (మున్సిప్ ) ప్రధాన కార్యదర్శి పీసర శ్రీనివాస్ గౌడ్, (ఆంధ్రజ్యోతి) ఉపాధ్యక్షుడు కోలేకర్ పోతాజీ (దిశ) సహాయ కార్యదర్శి మల్లెపూల ఓమేష్(మనతెలంగాణ), కోశాధికారి పీసర మహేందర్ గౌడ్ (నవతెలంగాణ) సలహాదారులు రామారావ్,( ఈనాడు,) చంద్రమణి, (సీనియర్ జర్నలిస్టు) కార్యవర్గ సభ్యులు గంట మురళి గౌడ్ (సాక్షి)రాజేశ్వర్ (నమస్తే తెలంగాణ) తజూముల్ హైమద్ (సియాసత్) ఎంఏ ఖాలిక్ (రేనూమ దక్కన్) మమ్మద్ హైదర్ (రాష్ట్రీయ సహారా) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సభ్యులు ఘనంగా సన్మానించారు.
ముధోల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES