No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్జీపీలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించండి..

జీపీలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించండి..

- Advertisement -

– ఎంపీడీవో కు ఫిర్యాదు చేసిన డిస్టిక్ లెవెల్ వాయిలెన్స్ మానిటరీ కమిటీ సభ్యుడు..
నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని నాగల్ గావ్ గ్రామంలో పెర్కోపోయిన మౌలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామానికి చెందిన జాదవ్ వసంత్ కుమార్ జుక్కల్ ఎంపీడీవో కు  ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జాదవ్ వసంత్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలో విధి దీపాలు, నీటి సమస్యలు, డ్రైనేజీ సరిగా లేకపోవడం వల్ల  చాలా మంది ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. గ్రామపంచాయతీలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గ్రామ పంచాయి శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ట్ లెవెల్ వయోలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు (Dist level Vigilance Monitoring  committee membe).r జాదవ్ వసంత్ జుక్కల్ ఎ పిడిఓకు  విన్నవించి ఫిర్యాదు పత్రాన్ని అందించారు.  

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad