Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయందక్షిణ మధ్య రైల్వేలో11మంది ఉద్యోగులకు భద్రతా అవార్డులు

దక్షిణ మధ్య రైల్వేలో11మంది ఉద్యోగులకు భద్రతా అవార్డులు

- Advertisement -

నవతెలంగాగాణ బ్యూరో – హైదరాబాద్‌
దక్షిణ మధ్య రైల్వేలో 11మంది ఉద్యోగులకు ‘ఎంb్లారు ఆప్‌ది మంత్‌’ భద్రతా అవార్డులను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజరుకుమార్‌ శ్రీవాస్తవ అందజేశారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో చురుకుదనం ప్రదర్శించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్‌ మేనేజర్‌ సత్యప్రకాశ్‌, వివిధ శాఖలకు చెందిన ఆరు డివిజన్ల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad