Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డీఈఓ ను కలిసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు 

డీఈఓ ను కలిసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు 

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిజాంసాగర్ మండల అధ్యక్షులు దేవిసింగ్ సోమవారం డిస్ట్రిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రాజు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివారం నిజాంసాగర్ ఎస్సీ, ఎస్టీ మండల అధ్యక్షులు ఎంపీయుపిఎస్ నర్సింగరావుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవిసింగ్ ఉద్యోగ పదవీ విరమణ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగ పదవి విరమణ పొందుతున్న దేవిసింగ్ ను డిఇఓ సన్మానించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad