Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో మంగళవారం రామ్ శెట్టి భూపతి అద్వర్యంలో 500 మట్టి విగ్రహాలను పంపించేసినట్లు తెలిపారు. మట్టి విగ్రహాల వలన పర్యావరణంలో కాలుష్యం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad