Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఐటిఐలో స్పాట్ అడ్మిషన్స్ గడువు పొడగింపు 

ప్రభుత్వ ఐటిఐలో స్పాట్ అడ్మిషన్స్ గడువు పొడగింపు 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం కేంద్రంలో గల ప్రభుత్వ, ప్రైవేటు ఐ టి ఐ టి ల నందు స్టార్ట్ అడ్మిషన్స్ గడుపు తేదీ 30 తారీఖు 8వ నెల 2025 వరకు పొడిగించినట్లు స్థానిక ప్రిన్సిపల్ తెలియజేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా, వెబ్సైట్ చిరునామా https:/iti.telangana.gov.in వెబ్సైట్ నందు దరఖాస్తు రుసుము 100 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీ జి తిరుపతి గారు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad