Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం 

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం 

- Advertisement -

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు 

నవతెలంగాణ- ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపోల్ రోడ్డు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఎదుట రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన వివరాలు.. టీఎస్ 08యూకే1582 నంబర్ కలిగిన కారు ఇబ్రహీంపట్నం నుండి రాయపోలు వైపు వెళుతుంది. రాయపోల్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్న ద్విచక్ర వాహ నాన్నీ ఢీకొట్టింది. దాంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇబ్రహీంపట్నంకి చెందిన యు యాదగిరి, వీరేష్, శ్రీను అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాసు పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్ సైతం తలకు బలమైన గాయమైంది. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించి గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad