- Advertisement -
నిలిచిన రాకపోకలు..
నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూర్ వనపర్తి మధ్య బుధవారం ఉదయం రాకపోకలు నిలిచిపోయాయి. నేలివిడి మదనాపురం మధ్యగల ఊక చెట్టు వాగు పై కాజ్ వే మీద నీటి వరద ప్రవాహం రావడంతో రాకపోకలు నిలిచిపోయి. దీనితో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నూతన బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -