Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబషీర్ బాగ్ కాల్పులు..నేటితో 25 సంవత్సరాలు

బషీర్ బాగ్ కాల్పులు..నేటితో 25 సంవత్సరాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బషీర్ బాగ్ కాల్పులకి నేటితో 25 సంవత్సరాలు కాగా విద్యుత్ పోరాటంలో మరణించిన అమరవీరులకు నేడు బషీర్ బాగ్ అమరవీరుల స్తూపం వద్ద ఉదయం 11గంటలకు విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వామ‌పక్ష పార్టీల రాష్ట్ర నాయ‌కులు నివాళులు ఆర్పించ‌నున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad