Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వచ్చే నెల 9లోపు దరఖాస్తులు అందజేయాలి...

వచ్చే నెల 9లోపు దరఖాస్తులు అందజేయాలి…

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్ 
 వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 సంవత్సరంకి గాను ట్రాక్టర్ తో నడిచే వ్యవసాయ పరికరాలు, స్ప్రేయర్లు, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్, ఇతర వ్యవసాయ సంబంధిత పనికరాలు సబ్సిడీ పై కావలసిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించి సెప్టెంబర్ 9 తారీకు లోపల దరఖాస్తులు అందజేయాలనీ   వ్యవసాయ అధికారి నీ   శృతి  గురువారం తెలిపారు. వానకాలం 2025 సీజన్ “పంట నమోదు”ప్రక్రియ ప్రారంభం అయింది. కావున రైతు సోదరులు పంట వివరాలు అందించడం లో సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు సహకరించగలరాని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad