- Advertisement -
నవతెలంగాణ డిచ్ పల్లి.
విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 29 -8-2025 మరియు 30-8-2025 న జరగాల్సిన పీజీ/బీఎడ్/ ఎమ్మేడ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను తదుపరి ప్రకటిస్తామని వెల్లడించారు.
- Advertisement -