Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునల్లగొండలో అనుమానస్పదంగా వ్యక్తి దారుణ హత్య...

నల్లగొండలో అనుమానస్పదంగా వ్యక్తి దారుణ హత్య…

- Advertisement -

నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమానాస్పదంగా వ్యక్తి దారుణంగా హత్యకు గురైన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది.నల్లగొండ వన్ టౌన్ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి.తెలిపిన వివరాల ప్రకారం. దేవరకొండ రోడ్డు ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాల, అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద ఘటన. జరిగిందని  మృతుడు నాంపల్లి మండలం వడ్లపల్లి కి చెందిన రమేష్ (35) గా గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతుడు తలపై. దాడి చేసి  గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. బండకింది రమేష్ కొంతకాలంగా    నల్లగొండ పట్టణంలోనిబి టి ఎస్ కాలనీ లో ఒక ఇంటిలో  అద్దెకు ఉంటున్నారు.మూడు నెలల నుంచి భార్యాభర్తల మధ్య అంతర్గత విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం.మూడు నెలల క్రితమే రమేష్ తో విభేదాలు ఏర్పడి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య కుటుంబ కలహాల కారణం తో రమేష్ ను హత్య చేసి ఉంటారా ఇంకా ఏదైనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad