Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఅంకమ్మ చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు: కమీషనర్ నాగరాజు

అంకమ్మ చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు: కమీషనర్ నాగరాజు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ పరిధిలో ఏర్పాటు అయిన గణేష్ ఉత్సవ విగ్రహాలను అంకమ్మ చెరువులో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అని కమీషనర్ నాగరాజు శుక్రవారం తెలిపారు. ఆయన నవతెలంగాణ తో మాట్లాడుతూ మొత్తం 37 మండపాలు వెలిశాయి అని, ఈ ఉత్సవ విగ్రహాలను ఈ నెల 31 వ తేదీన 19, వచ్చే నెల 1 వ తేదీన 5 విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నట్లు ఉత్సవ కమిటీలు తెలిపాయి అని అన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం కు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad