- Advertisement -
సీపీఐ(ఎం) సంతాపం..
నవతెలంగాణ- మణుగూరు
సీపీఐ(ఎం) సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నాయకులు బాజీ శ్యాంసుందర్ 62 సంవత్సరాలు అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో శ్యామ్ సుందర్ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావు, సీనియర్ నాయకులు కొడిశాల రాములు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల్ల వెంకన్న, బొల్లం రాజు, నాయకులు సంకినేని వెంకటరావు, బండారు సారిక, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -