నవతెలంగాణ-కాటారం
కాటారం మండలంలోని దేవరాంపల్లి గ్రామంలో శనివారం రోజున తెనుగు వాడలో గల గణపతి దగ్గర ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ… అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసిన యువకులని అభినందిస్తూ.. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేపట్టాలని అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పకార్యామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జక్కు రాకేష్, జోడు శ్రీనివాస్,పంతకాని సడ వలి, నరివేద్ది శ్రీనివాస్, మెడిగడ్డ దుర్గారావు, అన్నావేనా ప్రదీప్, అన్నావేనా రవీందర్, కామిడి ప్రమోద్, తుటి మనోహర్, గాజుల విక్రమ్ కుమార్, జిమ్మిడా వంశీ, కొండపర్తి, మురహరి,సోదరి తిరుమలేష్,చిగురు సమ్మయ్య, కట్కామ్ సదయ్య,కట్కామ్ మాధవరెడ్డి, శనిగరం సాగర్, బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పుట్ట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES