Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిపి నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిపి నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బంగారు పల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ ఏర్పడిన నుండి భవనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో జుక్కల్  ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవ తీసుకొని నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు ‌. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జుక్కల్ మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు బంగారు పల్లి గ్రామం లో గ్రామ పంచాయతీ  నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి జుక్కల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్, వాగ్మారే సురేష్, బొంపెల్లి వార్ విజయ్ కుమార్, రామ్ గోండా, మాధవ్ రావ్, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad