Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు 

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు 

- Advertisement -

నవతెలంగాణ -పరకాల : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి  జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకి అనుహ్య స్పందన లభించింది.ఈ కార్యాలయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రక్తదానం చేయడం జరిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad