Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చిరుత పులి జాడ గురించి ఫారెస్టు అధికారులను కలిసిన ముదిరాజ్ సంఘ సభ్యులు 

చిరుత పులి జాడ గురించి ఫారెస్టు అధికారులను కలిసిన ముదిరాజ్ సంఘ సభ్యులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని ముదిరాజ్ సంఘ సభ్యులు సోమవారం    ఫారెస్ట్ అధికారి నీ కలిసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిరుత పులి గురించి  త్వరలోనే పట్టుకోవాలని వినతి పత్రం అందజేసినారు. అతి త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బోండ్ల సంతోష్ ,పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ మచ్చేందర్ జక్కం శేఖర్ బోన్ల గోపి జక్కం ప్రసాద్ దేవేందర్ నూతుల నర్సరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad