Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీపీ ఓటర్ లిస్ట్ ఫైనల్ ప్రతులు విడుదల

జీపీ ఓటర్ లిస్ట్ ఫైనల్ ప్రతులు విడుదల

- Advertisement -

పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి శరత్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్ ఆ గ్రామపంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి శరత్ తెలిపాడు. గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామస్తులతో కలిసి మంగళవారం విడుదల చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28వ తేదీ ఆగస్టు న ప్రచురించిన ఓటర్ లిస్టు వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించి తుది లిస్టును విడుదల చేసినట్లు తెలిపారు. జరగబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఈ ఓటర్ లిస్టు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -