Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రమేష్ టీచర్ సహకారంతో విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

రమేష్ టీచర్ సహకారంతో విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ ఉమ్మడి మండలంలోని డోంగ్లి మండల పరిధిలోని యుపిఎస్ మొఘ పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ టీచర్ రమేష్ రేఖావార్ పాఠశాలలో చదువుతున్న 110 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రధానోపాధ్యాయులు దయానంద్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు దుస్తులు అందజేసిన రమేష్ టీచర్కు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -