Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్చిన్నారులకు బహుమతుల అందజేత 

చిన్నారులకు బహుమతుల అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మండలంలోని పిప్రీ గ్రామ శివాయుత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద గురువారం చిన్నారులు భరతనాట్యం ప్రదర్శించినారు. అత్యంత మంత్రముగ్ధులను చేసే ఈ భరతనాట్య ప్రదర్శన చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గ్రామ బిజెపి నాయకులు సుంకం భూషణ్ చిన్నారులకు బహుమతులు అందజేసినారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad