Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసోషల్‌ మీడియా పోస్టులపై చట్టర?

సోషల్‌ మీడియా పోస్టులపై చట్టర?

- Advertisement -

– నలుగురు మంత్రులతో ఉపసంఘం : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
– యూరియాపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు : మంత్రులతో సీఎం
అమరావతి :
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసే వారిపై చర్యల కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశం నుండి అధికారులు వెళ్లిపోయిన తరువాత మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్దిసేపు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగానే సోషల్‌ మీడియా అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. మంత్రులందరూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల నియంత్రణ కోసం విధివిధానాలను రూపొందించాల్సిఉందని చెప్పినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు జోక్యం చేసుకుంటూ భావ ప్రకటన ఉరడాలని, అయితే అది శృతిమిరచకూడదని ఆయన వ్యాఖ్యానిరచారు. అలాగే సోషల్‌ మీడియా ఖాతాలకు ఆధార్‌ అకౌంటబులిటీ ఉండేలా చూడాలని అన్నట్లు సమాచారం. ఈ విషయమై మరింతగా చర్చించి, విధివిధానాలను రూపొందించేందుకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని వేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు . ఈ ఉపసంఘంలో హౌరమంత్రి అనిత, మంత్రులు నాదెరడ్ల మనోహర్‌, అనగాని సత్యప్రసాద్‌, పార్థసారథిలు ఉరటారని ముఖ్యమంత్రి ప్రకటిరచినట్లు తెలిసింది. ఇదే సమయంలో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసును సిబిఐకి అప్పగిరచాలని నిర్ణయం తీసుకున్నామని, శృతి కుటుంబానికి న్యాయర చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉరదని అన్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకురటూ ఆ కుటుంబానికి అరడగా నిలిచినందుకు తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని, కొరదరు స్వార్ధ రాజకీయాల కోసం చేస్తున్న ఈ విధానాన్ని తిప్పికొట్టాలని వ్యాఖ్యానిరచారు.

యూరియాపై దుష్ప్రచారం
రాష్ట్రంలో యూరియా నిల్వలపై దుష్ప్రచారం జురుగుతోందన్న అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎరువుల ఇబ్బరదులు లేకున్నా కూడా ప్రతిపక్ష వైసిపి తప్పుడు ప్రచారాన్ని చేస్తోరదని చంద్రబాబు అన్నట్లు సమాచారం. దీనిని తిప్పికొట్టలేకపోయినట్లు ఆయన మంత్రులపై కొరత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసిర

తరచూ డిఆర్‌సి సమావేశాలు
రాష్ట్రంలో జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న తీరుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. కొరతమంది కలెక్టర్లు మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తామని చెబుతున్నట్లు మంత్రి నాదెరడ్ల మనోహర అన్నట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు స్పరదిస్తూ కలెక్టర్లకు డిఆర్‌సి సమావేశాలపై నియమాలు తెలియవా అని ప్రశ్నించినట్లు తెలిసింది,.
కలెక్టర్లకు, ఇన్‌ఛార్జ్‌ మంత్రులకు మధ్య సమన్వయం ఉరడాలని చెబుతూనే ఇన్‌ఛార్జ్‌ మంత్రుల సమయాలకు అనుగుణంగా డిఆర్‌సి భేటీలు నిర్వహిరచేలా కలెక్టర్లను ఆదేశిరచాలని సిఎస్‌కు సూచనలు చేశారు. అలాగే ఇన్‌ఛార్జ్‌ మంత్రుల సూచనలను అమలు చేసేలా కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. అవసరమైతే నెలకు రెరడుసార్లు కూడా డిఆర్‌సి సమావేశాలు పెట్టుకోవచ్చునని సూచిర చారు.డిఎస్‌సి పరీక్షలనెఉ సజావుగా నిర్వహిర చడంపై విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను మంత్రులు అభినందిరచారు. దాదాపు 72 కేసులు డిఎస్‌సిపై వేసినా వాటిని పరిష్కరిరచి మెగా డిఎస్‌సిని విజయవంతం చేసినట్లు మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. 400 మంది పోలీసులు కూడా డిఎస్‌సికి ఎరపికయ్యారని కొరతమంది పేర్కొ న్నారు. దీనివల్ల పోలీసు శాఖలో ఏర్పడే ఖాళీలను త్వరలో భర్తీ చేయాలని కూడా నిర్ణయిరచారు.

10న సూపర్‌సిక్స్‌-సూపర్‌హిట్‌
ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు వివరిరచేరదుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిరచాలని ఈ సమావేశంలో నిర్ణయిరచారు. ఈ నెల 10వ తేదీన సూపర్‌సిక్స్‌-సూపర్‌హిట్‌ కార్యక్రమాన్ని నిర్వహిరచేరదుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం మంత్రులతో ఒక కమిటీ వేసినట్లు చంద్రబాబు చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad